HNK: జిల్లా వేలేరు మండలంలోని పీచరలో ఆదివారం ఒక యువతి తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం, సవతి తల్లి వేధింపులను తట్టుకోలేక యువతి ఈ దారుణానికి పాల్పడింది. తండ్రి రాజు, సవతి తల్లి వేధింపులే ఆమె ఆత్మహత్యకు కారణమని గ్రామస్తులు ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.