SRPT: మేళ్లచెర్వు మండలం రేవూరు గ్రామనికి చెందిన ఆతుకూరి కోటమ్మ గతేడాది గుండెపోటుతో మరణించారు. అయితే ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమాయోజన పథకం ద్వారా రూ. 2 లక్షల ఆర్థిక సాయం వచ్చినట్లు బ్యాంక్ సిబ్బంది తెలిపారు. అనంతరం కెనరా బ్యాంక్ రేవురు బ్రాంచ్ మేనేజర్ కోటమ్మ కుమారుడు ఆతుకూరి అశోక్‌కు అందించారు. తమకు సహకరించిన కెనరా బ్యాంక్ వారికి వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియాజేశారు.