W.G: స్వచ్ఛ ఆకివీడు రూపకల్పనలో భాగంగా ఆర్యవైశ్య కళ్యాణమందిరము నందు ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండే ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు అధ్యక్షతన శనివారం పట్టణ ప్రముఖులతో సమావేశం నిర్వహించారు. ఆకివీడు అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. ట్రాఫిక్ సమస్య, డ్రైనేజీ సమస్యలపై తీసుకోవలసిన చర్యలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో, తదితరులు పాల్గొన్నారు.