KMM: ఆస్తి, కుటుంబ వివాదాలు అంటూ తనపై చేస్తున్న ఆరోపణలు నిజం కావని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఆమె మాట్లాడుతూ.. ‘నేను ధైర్యమున్న వ్యక్తినని, ఆడబిడ్డని తీసుకెళ్లి 6 నెలలు తీహార్ జైల్లో పెడితే ధైర్యంగా ఎదుర్కొన్నానని, వేరే వాళ్లు అయితే ఇంట్లో కూర్చుంటారన్నారు. నా భుజాలపై బరువు ఉంది. తెలంగాణ ఆడబిడ్డలు భయపడకూడదనే నేను ధైర్యంగా బయటికొచ్చి ఫైట్ చేస్తున్నానని తెలిపారు.