KMR: జిల్లా కలెక్టరేట్లో మంగళవారం సాయంత్రం TGEJAC ఆధ్వర్యంలో పాత పెన్షన్ పోరాట సభ పోస్టర్ ఆవిష్కరణ చేసినట్లు ఎంప్లాయిస్ KMR JAC జిల్లా ఛైర్మన్, TNGO కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు చర్చలు జరిపినప్పటికీ సమస్యలు పరిష్కారం కానందున పోరాడాలని తెలిపారు.