SRPT: కోదాడలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు ఎడతెరిపి లేకుండ వర్షం కురుస్తుంది. నేడు వినాయక చవితి కావడంతో వర్షం కారణంగా వినాయకుడి పూజకు అవసరమైన పూజా సామాగ్రి సేకరించడం కష్టంగా మారింది. విధులన్నీ జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆగకుండా వర్షం కురుస్తుండడంతో భక్తులలో నిరాశ నెలకొంది.