KNR: గుంపుల రామభద్ర స్వామి సాక్షిగా BRS అబద్ధపు ప్రచారాలు చేస్తుందని HZB నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ వొడితల ప్రణవ్ మండిపడ్డారు. జమ్మికుంటలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అబద్ధాలు చెప్పడంలో బీఆర్ఎస్ను ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని ఎద్దేవాచేశారు. ఐదేళ్ల పాటు నీటిపారుదల శాఖ మంత్రిగా చేసిన హరీష్ రావుమానేరు చెక్ డ్యాంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారు.