PDPL: గోదావరిఖని ఆసుపత్రిలో సదరం క్యాంప్ నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. శుక్రవారం పెద్దపల్లి కలెక్టరేట్లో యూడీఐడీ కార్డుల జారీకి సదరం క్యాంపుల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ జారీ, రిజిస్ట్రేషన్ ప్రక్రియ, క్యాంపు నిర్వహణ వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
Tags :