HYD: నగరం నుంచి హజ్‌యాత్రకు వెళ్లే వారికోసం ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. సౌదీ అరేబియాలో హజ్ యాత్ర కొనసాగనుందని హజ్ కమిటీ ఛైర్మన్ గులాం తెలిపారు. సమస్యలు, యాత్రకు సంబంధించి ఇతర వివరాల కోసం 040-29303101, 040-29303102 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.