Brs mlc Kavitha is damaging women's dignity:YS sharmila
Kavitha damaging women’s dignity:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై (Kavitha) వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (sharmila) మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో (delhi liquor scam) దొరికి మహిళల (womens) గౌరవాన్ని దెబ్బ తీసిందని ఆరోపించారు. ఈ రోజు కవితకు (Kavitha) ఈడీ నోటీసులు (ed notice) ఇచ్చిన సంగతి తెలిసిందే. మహిళా దినోత్సవం సందర్భంగా షర్మిల (sharmila) రాణి రుద్రమ దేవికి (rani rudramadevi) నివాళులర్పించి మీడియాతో మాట్లాడారు. కవితకు (Kavitha) తెలంగాణ రాష్ట్రంలో ఏ లోటు లేదన్నారు. ఆమె ఓడిపోతే mlc పదవీ (mlc post) ఇచ్చారని తెలిపారు. ఒక్క కవితకు (Kavitha) మాత్రమే రాష్ట్రంలో భరోసా ఉంటుందని తెలిపారు. అందుకే ఆమె దేశంలో ధర్నా చేస్తానని అంటోందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 33 శాతం (33 percent) రిజర్వేషన్ ఎక్కడ అమలు అవుతుందని షర్మిల (sharmila) ప్రశ్నించారు. నాలుగు శాతం కూడా అమలు కాలేదన్నారు. రెండుసార్లు కలిపి 10 సీట్లు (10 seats) కూడా మహిళలకు (womens) ఇవ్వలేదన్నారు. ఇక మహిళా మంత్రులకు (womens ministers) దిక్కు లేదని చెప్పారు. ఉన్న ఇద్దరు మంత్రులను డమ్మీలు చేశారని పేర్కొన్నారు. మహిళా దినోత్సవం అని చెప్పి సీఎం కేసీఆర్ (cm kcr) మహిళలను (womens) మోసం చేశారని దుయ్యబట్టారు. సున్నా వడ్డీ కింద రాష్ట్రంలో 4500 కోట్లు బకాయిలు పడ్డారని వివరించారు. ఇప్పుడు 750 కోట్లు ఇచ్చి మొత్తం ఇచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నారని చెప్పారు. మిగిలిన 4 వేల కోట్ల పరిస్థితి ఎంటి అని ఎవరు అడగడం లేదన్నారు. రాష్ట్రంలో వి హబ్ అని పెట్టారు.. ఎక్కడ ప్రాధాన్యత లేదని చెప్పారు. మహిళల అభ్యున్నతి కోసం ఒక్క పథకం లేదన్నారు. ఇంట్లో మహిళ వృద్ధురాలికి పెన్షన్ కూడా ఇవ్వడం లేదని చెప్పారు. భర్తకి ఇస్తే భార్యకు ఇవ్వరట అని చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత (Kavitha) మెడకు చుట్టు బిగుస్తోంది. ఇప్పటికే ఆమె మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును (gorantla buchibabu) అరెస్ట్ చేశారు. తీహార్ జైలు నుంచి ఇటీవలే షరతులతో కూడిన బెయిల్ మీద బయటకు వచ్చారు. మరో అనుచరుడు రామచంద్రా పిళ్లైను (ramachandra) నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతను కవిత ప్రతినిధిని అని ఈడీ అధికారులకు (rd officials) చెప్పారట. దీంతో లిక్కర్ స్కామ్లో కవిత (Kavitha) అరెస్ట్ తప్పదని తెలుస్తోంది. అందుకోసమే.. ఒకవేళ అరెస్టై.. జైలుకు వెళ్లినా.. తిరిగి వచ్చి జనాల్లోకి వచ్చి చెబుతానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కవిత చెప్పారట.