SRD: గణేష్ చతుర్థి నేపథ్యంలో ప్రతీ వీధిలోనూ విఘ్నేశ్వరుడు కొలువుదీరాడు. దీంతో పటన్చెరులో పది రోజుల పాటు గణనాథ స్మరణతో, ఆధ్యాత్మిక సందడి నెలకొననుంది. ఈ క్రమంలో శాంతినగర్, శ్రీనగర్లో చవితిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడికి MLA గూడెం మహిపాల్ రెడ్డిని విచ్చేశారు. ఆయనకు యూత్ సభ్యులు శాలువాతో సత్కరించారు. పవన్, భాస్కర్, కిరణ్, కళ్యాణ్, ఐశ్వర్య ఉన్నారు.