MDK: పాపన్నపేట మండలం పాతలింగాయపల్లి గ్రామానికి చెందిన BJP సీనియర్ నేత అర్జున దస్తయ్య గుండెపోటుతో శనివారం మరణించారు. విషయం తెలుసుకున్న మెదక్ జిల్లా BJP అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించరు. ఈ క్లిష్ట సమయంలో పార్టీ సంపూర్ణంగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.