SRD: సిర్గాపూర్ మండలం రూప్లా తండాలో ప్రజల ఆరోగ్య పరిస్థితులు కుదుటపడ్డాయని వైద్యాధికారి నాగమణి గురువారం తెలిపారు. గత వారం స్థానిక ప్రజలకు జ్వరాలతో అస్వస్థతకు కాగా, DMHO ఆదేశం మేరకు హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు. అయితే అస్వస్థతకు గురైన 11 మందికి రక్త పరీక్షలు చేయగా మలేరియా, డెంగ్యూ వ్యాధులకు నెగిటివ్ వచ్చిందని, ప్రస్తుతం జ్వరాలు పూర్తిగా తగ్గాయన్నారు.