NLG: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నవన్నీ హత్యా రాజకీయాలేనని ఎమ్మెల్యే జగదీశ్ ఆరోపించారు. నిన్న నల్గొండ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన స్థానిక సంస్థల ఎన్నికలు చాలా దారుణంగా మారాయని, అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఓ వైపు, బీఆర్ఎస్ కార్యకర్తలు మరో వైపు ఉన్నట్టు పరిస్థితి తయారైందన్నార