ADB: గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదని, ఇప్పుడు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని మాజీ మంత్రి వేణుగోపాల చారి అన్నారు. శనివారం రాత్రి బజార్ హత్నూర్ మేజర్ గ్రామ పంచాయతీలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్య్రక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, మాజీ ఎంపీ సోయం బాపురావ్ పాల్గొన్నారు.