SRPT: రైతుల అకౌంట్లో 48 గంటల్లో ధాన్యం డబ్బులు జమ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం సూర్యాపేట మండలం పిల్లలమర్రి PACS, ఐకేపీ ఆధ్వర్యంలో గాంధీనగర్, యర్కారంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.