KMR: బీర్కూర్‌కు చెందిన మున్నూరు కాపు సంఘ ఉద్యోగులు దసరా పండగ పురస్కరించుకొని పలువురు నిరుపేదలకు పోచమ్మ గుడి వద్ద బుధవారం నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. మున్నూరు మున్నూరు కాపు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కంఠం అంబయ్య మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సేవ గుణాన్ని అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, విఠల్, మేకల విట్టల్, కంఠం శ్రీనివాస్ ఉన్నారు