PDPL: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇవాళ రామగిరి కేజీబీవీలో నూతనంగా ఏర్పాటు చేసిన మాడ్యులర్ కిచెన్ ప్రారంభించారు. ఇందులోని స్టీమ్ రైస్ బాయిలర్, ఆటోమేటిక్ రోటి మేకర్, ఇడ్లీ బ్రాయిలర్, ఎల్పీజీ గ్యాస్ లైన్, 18 డైనింగ్ టేబుల్స్ సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే మండలంలో తహసిల్దార్ కార్యాలయం నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని సూచించారు.