SRPT: తిరుమలగిరి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ఆయన నివాసంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేశారు. తిరుమలగిరి మున్సిపాలిటీ ఎన్నికల్లో BRS పార్టీ నుంచి పోటీచేసే అభ్యర్థులకు గాదరి కిషోర్ కుమార్ భీ ఫాంలు అందజేశారు. వారికి శుభాకాంక్షలు తెలియజేసి, బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు.

