ELR: తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడి కోట్లాది మంది భక్తుల మనోభావాలను వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీసిందని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నిడమర్రులో శ్రీ బాల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే పూజలు చేశారు. సిట్ దర్యాప్తు, ఛార్జ్షీట్ల ద్వారా నెయ్యిలో కల్తీ జరిగిందన్నారు.

