MBNR: అడ్డాకుల మండల కేంద్రంలో లబ్ధిదారులకు దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూదన్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసిడింగ్స్ అందజేశారు. అలాగే, ఇందిరా మహిళా సమైఖ్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

