హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇవాళ మరోసారి పతనమయ్యాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఉదయం రేటుతో పోలిస్తే రూ.4,360 తగ్గి రూ.1,47,170కు చేరింది. అలాగే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.4,000 తగ్గి రూ.1,34,900గా నమోదైంది. మరోవైపు, వెండి ధర రూ.3,00,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి

