MBNR: ప్రస్తుత సమాజంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యారంగాన్ని మారుస్తున్న శక్తివంతమైన సాధనమని పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య జీఎన్ శ్రీనివాస్ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బోధన అభ్యాసం పరిశోధన పరిపాలన అంశాలపై AI ప్రభావం పడుతుందన్నారు.