MHBD: జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ బాయ్స్ హైస్కూల్లో షీ టీమ్ ఎస్సై సునంద నేతృత్వంలో మహిళల రక్షణ చట్టాలు, సైబర్ నేరాలు, మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అపరిచితుల పట్ల జాగ్రత్త, సైబర్ లింకులు ఓపెన్ చేయవద్దని, వేధింపులు జరిగితే 8712656935 లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు.