KNR: జమ్మికుంటలో ప్రధాని మోదీ మన్కి బాత్ కార్యక్రమాన్ని, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, నాయకులు వీక్షించారు. జమ్మికుంట పట్టణంలోని ఆకుల తిరుపతి ఇంట్లో వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2025 సంవత్సరానికి సంబంధించి చివరి మన్కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ అనేక విషయాలను ఉద్దేశించి మాట్లాడారన్నారు.