NLG: బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రులు కోమటిరెడ్డి ఉత్తమ్ల సహకారంతో వేగవంతంగా పనులను చేపట్టి ప్రజలకు నీరు ఇచ్చేందుకు కృషి చేసినట్లు తెలిపారు. ఇవాళ ఆయన ప్రాజెక్టు అధికారులతో కలిసి కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు.