WGL: ప్రజాపాలన-పట్టణ ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం వరంగల్‌లో కెఎంసీ నుంచి ఎంజీఎం వరకు “ఎయిడ్స్ అవేర్నెస్ & ప్రివిషన్స్ క్యాంపెనింగ్ డే” ర్యాలీని జిల్లా కలెక్టర్ సత్యశారద జెండా ఊపి ప్రారంభించారు. ఎంజీఎం కూడలి వద్ద మానవహారంలో పాల్గొన్నారు. ఎయిడ్స్‌పై అవగాహన అత్యంత కీలకమని తెలిపారు. ఉచిత హెల్త్ క్యాంప్‌ను ప్రారంభించారు.