HYD: అమీర్పేట రేణుక నగర్లోని జరుగుతున్న సీసీ రోడ్ పనులను మంగళవారం మాజీ కార్పొరేటర్ శేషుకుమారి పలువురు బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా పనుల్లో నాణ్యతమైన విషయంలో రాజిపడకూడదాని పేర్కొన్నారు. ఆమెతో పాటు స్థానిక నేతలు ఉన్నారు.