WGL: సంగెం మండల కేంద్రానికి చెందిన బొమ్మగాని రాములు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. ఆదివారం మృతుడి కుటుంబాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క పరామర్శించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. రాములు కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.