RR: రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అగ్రికల్చర్ కోర్సులో మరో 150 సీట్లు అందుబాటులోకి రానున్నట్లు VC జానయ్య తెలిపారు. వీటివల్ల విద్యార్థులకు మరింత అగ్రికల్చర్ విద్య చేరువ అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అగ్రికల్చర్ విద్యను విస్తరించడం కోసం చర్యలు ప్రారంభమైనట్లు పేర్కొన్నారు.