ADB: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు గోడం నగేశ్ అన్నారు. తలమడుగు మండలంలోని పాలసీ(బీ) గ్రామంలో నిర్వహించిన 30వ అఖండ హరినామ సప్తహ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భక్తి మార్గంలో పయనించాలని గ్రామస్తులను MP నగేశ్ కోరారు.