MNCL: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ జల్ సంచయ్ జన్ భగీదారి అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. కేంద్ర బృందం తనిఖీ చేసిన అనంతరం జిల్లాలో భూగర్భ జలాల అభివృద్ధికై ఎంతో లాభం జరిగిందని, వ్యవసాయ ఆధారిత పనులకు ఎంతో లబ్ది చేకూరుతుందని భావించి అవార్డు ప్రకటించారన్నారు.