BHPL: ప్రసిద్ధ మహేశ్వర మహా పిరమిడ్ ధ్యాన మహాయాగం 4వ వేడుకలకు BHPL జిల్లా నుంచి మాస్టర్లు పెద్ద ఎత్తున తరలిరావాలని PSSM జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, సేవాదళ్ అధ్యక్షుడు అనంతల రమేష్ బాబు కోరారు. HYDలో ఈ నెల 21 నుంచి 31 వరకు జరిగే వేడుకలకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల నుంచి ధ్యానులు, పిరమిడ్ మాస్టర్లు, ఆధ్యాత్మికవేత్తలు రానున్నారని తెలిపారు.