MBNR: వినాయక చవితి పండుగ సందర్భంగా నవాబుపేలోని యన్మనగండ్లలోని ప్రభుత్వ బాలుర సంక్షేమ వసతి గృహంలో ఎస్సై విక్రమ్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. నిన్న 70 మంది విద్యార్థులకు చెప్పులు, వాలీబాల్ నెట్‌ను బహుమతిగా అందించారు. ఆయన చేసిన ఈ సహాయానికి విద్యార్థులు, ఉపాద్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.