NZB: రీజియన్ పరిధిలోని బస్సుల వివరాల కోసం ఎంక్వయిరీ నంబర్లను సంప్రదించాలని ఆర్ఎం జ్యోత్స్న తెలిపారు. ఆర్మూర్ – 7382843133, బోధన్-9849500725-నిజామాబాద్- 9959226022, బాన్సువాడ- 94911105706, కామారెడ్డి -7382843747కు కాల్ చేయాలన్నారు. ప్రయాణికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Tags :