KNR: శంకరపట్నం మండలం కన్నాపూర్కు చెందిన చిలువేరు రాజేష్ కుమార్ ఇటివల రోడ్డు ప్రమాదంతో మరణించాడు. శనివారం బాల్యమిత్రులు గొర్ల అనిల్ యాదవ్, బండ శ్రీనివాస్, నూనె శ్రీనివాస్, నూనె రవి, మోతే శంకర్ వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని నింపారు. బాల్యమిత్రుడి కూతురు నిత్యశ్రీ పై రూ.52 వేలు కన్నాపూర్ పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్ డిపాజిట్ చేశారు.