SRCL: తెలంగాణా గ్రామీణ బ్యాంక్ ఖాతాదారులు తప్పనిసరిగా తమ బ్యాంక్ అకౌంట్ e-KYC అప్డేట్ చేసుకోవాలని ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ అర్పిత తెలిపారు. ప్రతి ఖాతా దారులు ఆధార్ కార్డు, పాన్ కార్డు బ్యాంక్ ఖాతా బుక్‌తో ఖాతా కలిగి వున్న తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌కు వచ్చి బ్యాంక్ మేనేజర్లను కలువన్నారు.