సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చేపూరి గంగాధర్, నాయకురాలు గొట్ట రుక్మిణి నాయకులు బండ నర్సయ్య, అజీమ్, చారి, రవి, రమేష్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.