NZB: భీంగల్ పట్టణ కేంద్రంలోని నంది గల్లి మున్నూరు కాపు సంఘం ముందర ఉన్న శ్రీ ఆంజనేయ దేవాలయంలో ప్రతి శనివారం 7:30 నుంచి 8 గంటల వరకు జరిగే హనుమాన్ చాలీసా పారాయణం శనివారంతో 73 వారాల పూర్తయినట్టు ఆలయ అర్చకులు అభిసింగ్ రఘు తెలిపారు. భగవత్ బాంధవులు సమయపాలన పాటించి రావడం ఆనందదాయకమని తెలిపారు.