WGL: అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవం సందర్భంగా నర్సంపేట అంగన్వాడి కేంద్రంలో ఇవాళ వయోవృద్ధులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా CDPO మధురిమ మాట్లాడుతూ.. ICDSలో వయోవృద్ధులు కూడా ఒక భాగమని పేర్కొన్నారు. వారి సంక్షేమం కోసం అంగనవాడి బృందం పనిచేయాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి బృందం పాల్గొన్నారు.