KNR: మానకొండూరు మండలంలోని ఈదులగట్టెపల్లి వద్ద జరుగుతున్న ఫోర్‌లైన్ రోడ్డు నిర్మాణ పనులను సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వీస్ రోడ్డు ఏర్పాటుపై అధికారులతో సమీక్షించి, సాధ్య అసాధ్యాలను నివేదించాలన్నాచారు. పనుల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్, ఆర్డీవో, తదితరులు పాల్గొన్నారు.