MDK: వెల్దుర్తి మండలం నెల్లూరు గ్రామ పేదింటికి చెందిన బబ్బురి లక్ష్మి, సత్యనారాయణగౌడ్ కుమార్తె రుచిత వివాహానికి BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రఘువీరా రెడ్డి పుస్తె మట్టెలు బహుకరించారు. నెల్లూరు బూత్ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్, మండల అధ్యక్షులు పడిగే దాసు, మండల ఉపాధ్యక్షులు కుస్తీ బాలకిషన్, సీనియర్ నాయకులు కర్రె వెంకటేశం పాల్గొన్నారు