KMM: జిల్లాలో మంగళవారం ఉ. 8:30 వరకు గడిచిన 24 గంటల్లో 8.8 మి.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వేంసూరు 29.2, సత్తుపల్లి 22.6, ఎర్రుపాలెం 9.0, కల్లూరు 5.2, KMM(R) 4.4, పెనుబల్లి 4.2, మధిర 2.2, సింగరేణి, T.PLM 2.0, కామేపల్లి, ముదిగొండ, ఏన్కూరు 1.8, తల్లాడ 1.2, రఘునాథపాలెం 1.0, బోనకల్ 0.4 నమోదైనట్లు పేర్కొన్నారు.
Tags :