NRML: లక్ష్మణచందా KGBV విద్యాలయాన్ని మంగళవారం డీఈఓ భోజన్న ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలోని తరగతి గదులను పరిసరాలను వంట గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. తరగతి గదిలోని విద్యార్థులతో మాట్లాడారు పదో తరగతి విద్యార్థులు ప్రణాళిక ప్రకారం పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. కఠినమైన అంశాలను ఉపాధ్యాయుల ద్వారా నివృత్తి చేసుకోవాలని తెలిపారు.