MBNR: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో శనివారం పత్తి క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.6,781 వేల ధర పలికింది. పత్తి 236 క్వింటాళ్లు అమ్మకానికి వచ్చింది. మొక్కజొన్న (494 క్విం.) క్వింటాల్ ధర రూ. 1,984 వేలు లభించింది. వడ్లు ఆర్.ఎన్.ఆర్ (2,651 క్విం.) క్వింటాలు రూ.2,812 వేల చొప్పున గరిష్ఠ ధర లభించినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.