GDWL: ఆకతాయిల వేధింపులు భరించవద్దు, వెంటనే 8712670312 నంబర్‌కు ఫోన్ చేయండి నిందితుల తాట తీస్తాం అని గద్వాల్ షీ టీమ్ ఎస్సై తేజస్విని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాలతో ఎర్రవల్లి ఏకశిలా స్కూల్లో నిర్వహించిన అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. బస్ స్టాండ్లు, కాలేజీల వద్ద వేధించే వారిపై నిరంతరం నిఘా ఉంటుందన్నారు.