MNCL: తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకే ప్రజలు మెజార్టీ సర్పంచ్ స్థానాలు కట్టబెట్టారు. హాజీపూర్, లక్సెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో 81 సర్పంచ్ స్థానాల్లో ఎన్నికలకు కాంగ్రెస్ 54, BRS 13, BJP 8, 6 స్వతంత్రులు గెలుపొందారు. గూడెం, నెల్కి వెంకటాపూర్లో STలు లేక నామినేషన్లు దాఖలు కాలేదు. ఈ క్రమంలో 6 ఏకగ్రీవం అయ్యాయి.