KMR: ఒకే దేశం ఒకే ఎన్నికపై బీజేపీ దృష్టి కోణం అంశంపై మంగళవారం దోమకొండ మండల కేంద్రంలోని పెద్దమ్మ కళ్యాణ మండపంలో బీజేపీ మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డి అధ్యక్షతన కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు తోట బాలరాజు వచ్చారు.