HYD: సంబరాలతో ఇవాళ హైదరాబాద్ దద్దరిల్లనుంది. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం మధ్యాహ్నం లోపు వెలువడనుంది. దీంతో ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా ఆయా పార్టీ నేతలు సంబరాలు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫలితంపై అందరూ ఉత్కఠంగా ఎదురుస్తున్నారు.