KMR: జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్లో తాడ్వాయి మండలం మోతె తండా ఎంపీపీఎస్ విద్యార్థులు ఘనత చాటారు. సాంస్కృతిక విభాగంలో వీరు ప్రదర్శించిన నృత్యానికి రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి లభించింది. డీఈవో రాజు విద్యార్థులకు బహుమతి అందజేసి అభినందించారు.